Viral Video: వీడియో ఇదిగో, ఇరుకు సందులో యువతితో అంకుల్ రొమాన్స్, ఇద్దరూ కౌగిలించుకోగానే పై నుంచి ఎవరో నీళ్లు పోయడంతో పరార్
రాగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అతను ఆ బాలికను ఎత్తుకుని స్కూటీపై కూర్చోపెట్టాడు.
సోషల్ మీడియలో ఓ వీడియో వైరల్ (Viral Video)అవుతోంది.వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇరుకు సందులో ఓ అమ్మాయి వెయిట్ చేస్తుండగా ఓ మధ్యవయస్కుడు వచ్చాడు. రాగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అతను ఆ బాలికను ఎత్తుకుని స్కూటీపై కూర్చోపెట్టాడు. తర్వాత ఆమె ముందు మోకాలిపై కూర్చుని ఏదో చెప్పాడు. అనంతరం పైకి లేచి మళ్లీ కౌగిలించుకున్నాడు.ఇంతలో పై నుంచి ఎవరో నీళ్లు పోయడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Romance Video). ఈ వీడియోని 'flowfun._' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 2,09,984 లైక్స్ వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)