US Teacher: ఇదేందయ్యా ఇది?? కాపలాకు విద్యార్థులను ఉంచి.. స్కూల్‌ గ్రౌండ్‌ లో స్టూడెంట్‌ తో టీచర్‌ శృంగారం

స్కూల్‌ గ్రౌండ్‌ లో టీచర్‌ (US Teacher) ఒక స్టూడెంట్‌ తో శృంగారంలో పాల్గొంది. ఈ పాడు పని బయటకు పొక్కకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది.

US Teacher (Credits: X)

Newyork, Jan 12: స్కూల్‌ గ్రౌండ్‌ లో (School Ground) టీచర్‌ (US Teacher) ఒక స్టూడెంట్‌ (Student) తో శృంగారంలో పాల్గొంది. ఈ పాడు పని బయటకు పొక్కకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది. ఈ విషయం ఎలాగోలా వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు (Police) అరెస్ట్‌ చేశారు. అమెరికాలోని మిస్సౌరీ లో ఈ సంఘటన జరిగింది. పులాస్కీ కౌంటీలోని లాక్వీ హైస్కూల్‌ లో మ్యాథ్స్ టీచర్‌ గా హేలీ క్లిఫ్టన్ కార్మాక్.. 16 ఏళ్ల స్టూడెంట్‌  తో శృంగారం చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ టీచర్‌, విద్యార్థి మధ్య వ్యవహారం తెలిసినా పట్టించుకోని యువకుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Fake Calls Alert: మిత్రమా.. *401# నొక్కి ఆ తర్వాత ఫోన్ నంబర్ డయల్ చేశారో ఇక అంతే.. మీ ఫోన్ ఇతరుల కంట్రోల్ లోకి.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement