Uttar Pradesh Hit And Run Case: ఉత్తరప్రదేశ్‌లో హిట్ అండ్ రన్ కేసు..రోడ్డుపై కూర్చున్న ముగ్గురిపై నుండి దూసుకెళ్లిన కారు..షాకింగ్ వీడియో

ఉత్తరప్రదేశ్ - కొత్వాలి ఫతేఘర్ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కారు వారి పైనుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్‌గా మారింది.

Uttar Pradesh Hit And Run Case 1 Dead, 2 Critical as Speeding Car Crushes(Video grab)

ఉత్తరప్రదేశ్ - కొత్వాలి ఫతేఘర్ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కారు వారి పైనుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్‌గా మారింది. పార్కు వద్ద మూత్రం పోయొద్దన్నందుకు గొడవ, ఓ వ్యక్తిని కర్రతో కొట్టిన మరో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement