Uttar pradesh: 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, 16 మంది ఆడపిల్లలు..8 మంది మగపిల్లలు..భర్త ట్యాక్సీ డ్రైవర్
అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు.
యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు. రీల్స్ పిచ్చి ట్రైన్ పైకి ఎక్కి వీడియో, కరెంట్ వైర్లు తాకడంతో సగం కాలిన శరీరం..వీడియో ఇదిగో
Here's Video:
24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి....
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)