Meerut Live Murder: అంతా చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ పెట్టి కాల్చాడు, చిన్న గొడ‌వ‌కే ప్రాణం తీసిన యువ‌కుడు (వీడియో ఇదుగోండి)

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ లో ప‌ట్ట‌ప‌గ‌లే ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద హ‌త్య జ‌రిగింది. అర్ష‌ద్ అనే యువ‌కుడితో బిలాల్, డానిష్ అనే వ్య‌క్తులు గొడ‌వ‌కు దిగారు. బంద‌నా స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద వాగ్వాదానికి దిగిన వ్య‌క్తులు..అందరూ చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ తో కాల్చి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Representational image (Photo credits: ANI)

Meerut, June 05: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ లో ప‌ట్ట‌ప‌గ‌లే ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద హ‌త్య జ‌రిగింది. అర్ష‌ద్ అనే యువ‌కుడితో బిలాల్, డానిష్ అనే వ్య‌క్తులు గొడ‌వ‌కు దిగారు. బంద‌నా స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద వాగ్వాదానికి దిగిన వ్య‌క్తులు..అందరూ చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ తో కాల్చి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ బిలాల్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ మొత్తం ఘ‌ట‌న సీసీటీవీలో రికార్డ‌యింది.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement