Vaikunta Ekadasi 2023 Celebration Video: కన్నుల పండుగగా మదురైలోని పెరుమాళ్ గుడిలో వైకుంఠ ద్వార దర్శనం.. వీడియో ఇదే

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. తమిళనాడు రాష్ట్రం మదురైలోని పెరుమాళ్ గుడిలో వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరిగింది. ఆ వీడియో ఇదే

Chennai, Jan 2: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. తమిళనాడు రాష్ట్రం మదురైలోని పెరుమాళ్ గుడిలో వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరిగింది. ఆ వీడియో ఇదే.. మరోవైపు, తిరుమల (Tirumala), అన్నవరం (Annavaram), ద్వారకా తిరుమల (Dwarka Tirumala), మంగళగిరి (Mangalagiri), విజయవాడ (Vijayawada), అనంతపురం (Ananthapuram), యాదాద్రి (Yadadri), భద్రాచలం (Bhadrachalam), ధర్మపురి (Dharmapuri) ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement