Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!
ప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది.
Jagtial, Aug 16: ప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది. తిరుపతిలో కెమెరాకు చిక్కిన చెడ్డి గ్యాంగ్, ఇంట్లో చొరబడి నగలు, నగదుతో పరార్, రంగంలోకి దిగిన పోలీసులు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement