Video: బైక్ మీద వెళుతూ మరో జంట రోమాన్స్, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆజ్మీర్ కపుల్స్ రొమాన్స్ వీడియో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రీజనల్‌ కాలేజ్‌ క్రాస్‌ రోడ్స్‌ – నౌసర్‌ వ్యాలీ రహదారిలో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో ఆధారంగా అజ్మీర్‌ క్రిష్టియన్‌ గంజి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైడర్‌ ఫై సాగర్‌ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించారు.

Couple Romance on Scooty (Photo-Video Grab)

రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రీజనల్‌ కాలేజ్‌ క్రాస్‌ రోడ్స్‌ – నౌసర్‌ వ్యాలీ రహదారిలో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో ఆధారంగా అజ్మీర్‌ క్రిష్టియన్‌ గంజి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైడర్‌ ఫై సాగర్‌ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement