Video: శివుడి పాత్రను పోషించి వేదిక మీద కుప్పకూలిన రంగస్థల నటుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
షాకింగ్ సంఘటనలో, శివుడి పాత్రను పోషిస్తున్న 55 ఏళ్ల వ్యక్తి వేదికపై కుప్పకూలిపోయాడు. అనంతరం ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు. శివుడి వేషంలో ఉన్న రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఆరతి సమయంలో స్టేజీపై ప్రదర్శన ఇస్తుండగా కిందపడి మరణించినట్లు ఓ వీడియోలో చూడవచ్చు. ఘటన జరిగిన ప్రదేశం తెలియరాలేదు.

Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement