Bengaluru Traffic Viral Video: ట్రాఫిక్ జామ్‌ లో లంచ్ ను పూర్తిచేసిన బస్సు డ్రైవర్.. బెంగళూరులో ఘటన.. వీడియో వైరల్

ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు సిటీలో ట్రాఫిక్‌ జామ్‌ అంతకంతకూ పెరిగిపోతున్నది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఓ బస్‌ డ్రైవర్‌ ఆ సమయంలోనే లంచ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అంత సేపు పట్టింది ట్రాఫిక్‌ జామ్‌ క్లియర్‌ కావడానికి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Credits: Twitter

Bengaluru, May 30: ఐటీ హబ్‌గా (IT Hub) పేరొందిన బెంగళూరు (Bengaluru) సిటీలో ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) అంతకంతకూ పెరిగిపోతున్నది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఓ బస్‌ డ్రైవర్‌ (Bus Driver) ఆ సమయంలోనే లంచ్‌ (Lunch) కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అంత సేపు పట్టింది ట్రాఫిక్‌ జామ్‌ క్లియర్‌ కావడానికి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Twin Towers Near Secretariat: సచివాలయ సమీపంలో ట్విన్‌ టవర్స్‌.. అమరవీరుల స్థూపం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం

 

View this post on Instagram

 

A post shared by Sai Chand Bayyavarapu (@saichandshabarish)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement