Video: బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన యువకుడు, తెలంగాణలోని లాలాపేట స్టేడియంలో విషాదకర ఘటన

లాలాపేట స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బ్యాడ్మింటన్‌ ఆడుతూ పరమేష్‌యాదవ్‌(38) సడన్ కు గుండె పట్టుకుని కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధృవీకరించారు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Heart-Attack (File Image)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now