Tamilnadu: ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో

తమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్‌తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

viral video, 40-ft tall Lord Ganesh idol made of 6000 Thambulam plates at Tamilnadu

తమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్‌తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.  70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement