Tamilnadu: షోరూం ముందే ఎలక్ట్రిక్ స్కూటీ తగలబెట్టిన వ్యక్తి..ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని స్కూటీని కాల్చేశాడు..వీడియో
సమస్యను పరిష్కరించలేదని.. OLA షోరూమ్ ముందే స్కూటీ తగలబెట్టాడు ఓ వ్యక్తి. చెన్నై - అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు ఓ వ్యక్తి తన స్కూటీని తగలబెట్టాడు. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యి ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమస్యను పరిష్కరించలేదని.. OLA షోరూమ్ ముందే స్కూటీ తగలబెట్టాడు ఓ వ్యక్తి. చెన్నై - అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు ఓ వ్యక్తి తన స్కూటీని తగలబెట్టాడు. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యి ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న 3 ఏళ్ళ బాలుడిని ఢీకొట్టిన వ్యాన్, చికిత్స పొందుతూ బాలుడు మృతి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)