Viral Video: దారుణం..ఈ వీడియో చూస్తే తట్టుకోలేరు..యూపీలో పిల్లాడిపై దాడి చేసిన కుక్కలు

ఉత్తరప్రదేశ్ - ఘజియాబాద్‌లో ఓ బాలుడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా దాదాపు 6 కుక్కలు అతనిపై దాడి చేశాయి. పిల్లాడు ఏడుస్తూ కుక్కల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటపడ్డాయి. చివరికి ఓ బైకర్ కుక్కలను తరిమి బాలుడిని కాపాడాడు.

Credits: Twitter

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement