Viral Video: అయ్యో..సెల్పీ తీసుకుంటూ బురదలో పడిన బ్యూటీ, ఏడవాలా..నవ్వాలా అంటూ నెటిజన్లు కామెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
చివరకు అదుపు తప్పి పక్కనే ఉన్న బురదలో (Girl falls in muddy water) పడిపోయింది. ఈ వీడియోకు నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. చూస్తే జాలేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సెల్ఫీ పిచ్చికి ఓ యువతి ఏకంగా మురికి నీళ్లలో పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియలో అందంగా ముస్తాబై బయటకు వచ్చిన యువతి సెల్ఫీ కోసం ప్రయత్నించింది. తన అందాన్ని కెమెరాలో బంధించాలని తాపత్రయ పడిన ఆ అమ్మాయి సమీపంలోని కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు (clicking selfie in gown) ప్రయత్నించింది. చివరకు అదుపు తప్పి పక్కనే ఉన్న బురదలో (Girl falls in muddy water) పడిపోయింది. ఈ వీడియోకు నవ్వాలో.. చిరాకు పడాలో అర్థం కావడం లేదు. చూస్తే జాలేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)