Viral Video: ఫ్రాంక్ వీడియోల పిచ్చి పాడుగానూ.. క్షణం లేటయి ఉంటే తల పుచ్చకాయ పగిలినట్లు పగిలేది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

భార్యను బయపెట్టేందుకు విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉండగా అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో ఒక్కసారిగా దాడి చేస్తుంది

Husband Almost Gets His Head Smashed As Scary Prank On Wife Goes Wrong (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ ఫ్రాంక్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో భర్త.. భార్యను బయపెట్టేందుకు విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉండగా అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్‌ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడిలోఅక్కడే ఉన్న అద్దం పగిలిపోయింది. పాపం అతడి భార్య ఐమ్‌ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by NowThis (@nowthisnews)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)