Man Drinks Alcohol On Car's Roof: ట్రాఫిక్ జామ్, కారుపై కూర్చుని మందు తాగుతూ ఎంజాయ్ చేసిన మందుబాబు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి కారుపై కూర్చుని మందు తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు పైన కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ ఉంటాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి సైతం పైన్నుంచి మందు సప్లై చేస్తుంటాడు. రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడే ఉన్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.
గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి కారుపై కూర్చుని మందు తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు పైన కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ ఉంటాడు. కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి సైతం పైన్నుంచి మందు సప్లై చేస్తుంటాడు. రద్దీ ప్రదేశంలోని ట్రాఫిక్ జామ్‌లో కనిపించి ఈ దృశ్యాలను అక్కడే ఉన్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోను రవి హందా అనే నెటిజన్ జనవరి 7వ తేదీన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘గురుగ్రామ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 30వేల మందికిపైగా వీక్షించారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement