Lavanya Vs RJ Shekar Basha: వీడియో ఇదిగో, లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా దాడి, కడుపుపై తన్నాడని డయల్ 100కి ఫిర్యాదు చేసిన లావణ్య

హీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.

Viral Video RJ Shekar Basha attacks Lavanya, compliants dial 100 (X)

 Hyd, Aug 4:  హీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా తాజాగా తనపై ఆర్జే శేఖర్ బాషా దాడి చేశాడని డయల్ 100కి సమాచారం ఇచ్చింది లావణ్య. తన కడుపుపై తన్ని , ఇష్టం వచ్చినట్లు కొట్టాడని పేర్కొంది. టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement