Viral Video: షాకింగ్ వీడియో, భుజంపై చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్న తండ్రిని పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్చిన దుండగులు, వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

యూపీ - లక్నోలో ఏడాదిన్నర కూతురిని భుజాల మీద మోస్తూ వెళ్తున్న షోయబ్ (28) అనే యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చిన దుండగులు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి గాయాలు కాకపోగా, షోయబ్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది.

(Credits: X)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement