Viral Video: ఫుట్‌బాల్ తెలిసిన వ్యక్తి క్రికెట్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి.. అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ కామెంట్ చేసిన ఆ వీడియో చూశారా?
ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా బాదడంతో అది గాల్లోకి లేచి బౌండరీకి ఆవల పడబోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ దానిని అడ్డుకున్న విధానం సూపర్. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరూ చూడండి.
Newdelhi, Feb 13: ఫుట్‌బాల్ (Football) కూడా ఆడడం తెలిసిన వ్యక్తిని క్రికెట్ (Cricket) ఆడిస్తే ఇలానే ఉంటుందంటూ సచిన్ (Sachin) క్యాప్షన్ తగిలిస్తూ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడూ నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా బాదడంతో అది గాల్లోకి లేచి బౌండరీకి ఆవల పడబోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ దానిని అడ్డుకున్న విధానం సూపర్. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరూ చూడండి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement