Viral Video: తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..

తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది.

(Photo : Twitter)

తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది. ఈ నెల 14న తిరుమలలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కౌంటర్లో అక్కడ సిబ్బందితో గొడవపడి పుస్తకాలు విసిరేసి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాడు ఈ సీసీ ఫుటేజ్ నేడు బయటపడింది.

(Photo : Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement