Viral Video: మనసులు గెలుచుకున్న బాలుడు, వలలో చిక్కుకుని ఊపిరాడని కాకికి సాయం చేసిన చిన్నారి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ‌ల‌లో చిక్కుకున్న కాకిని ఓ స్కూల్ బాలుడు కాపాడి దానికి స్వేచ్ఛ ప్ర‌సాదించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.స‌బితా చంద అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్ప‌టి నుంచి ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 67,000 మందికి పైగా వీక్షించారు.

Young School Boy Help Crow Escape

వ‌ల‌లో చిక్కుకున్న కాకిని ఓ స్కూల్ బాలుడు కాపాడి దానికి స్వేచ్ఛ ప్ర‌సాదించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.స‌బితా చంద అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్ప‌టి నుంచి ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 67,000 మందికి పైగా వీక్షించారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు త‌న స్కూల్‌లో వ‌ల‌లో ఇరుక్కున్న కాకిని చూసి నిస్స‌హాయ ప‌క్షికి సాయం చేసి దాన్ని బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం ఆక‌ట్టుకుంటుంది.ఆ స‌మ‌యంలో అత‌డి క్లాస్‌మేట్స్ కూడా బాలుడి చుట్టూ చేరి ప‌క్షికి స్వేచ్ఛ ల‌భించ‌డంతో ఆనందంతో చప్ప‌ట్లు కొడ‌తారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement