Viral Video: ఈ వీడియో చూస్తే జీవితంలో చావు గురించి అవగాహన వచ్చినట్లే, మృత్యువు ఎప్పుడు ఏ మూల నుంచి వస్తుందో చెప్పడం కష్టమే మరి
జీవితం చాలా విలువైనది. అయితే ఎప్పుడు ఏ మూలనుంచి ఏ ఆపద వస్తుందో చెప్పడం కష్టం.తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ Dipanshu Kabra ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో జీవితం అంటే ఎలా ఉంటుంది. చెబుతోంది. ఓ వ్యక్తి తన రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనక నుంచి ఓ లారీ ట్రక్క బ్యాలన్స్ కోల్పోయి అతని మీదకు దూసుకువచ్చింది.
జీవితం చాలా విలువైనది. అయితే ఎప్పుడు ఏ మూలనుంచి ఏ ఆపద వస్తుందో చెప్పడం కష్టం.తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ Dipanshu Kabra ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో జీవితం అంటే ఎలా ఉంటుంది. చెబుతోంది. ఓ వ్యక్తి తన రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనక నుంచి ఓ లారీ ట్రక్క బ్యాలన్స్ కోల్పోయి అతని మీదకు దూసుకువచ్చింది. ఈ ప్రమాదం నుంచి అతను తృటిలో తప్పించుకున్నాడు. లేకుంటే ప్రాణాలు పైన గాల్లోనే పోయేవి. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Maha Shivaratri 2025 Wishes In Telugu: మహాశివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Advertisement
Advertisement
Advertisement