Karnataka: వైరల్ వీడియో, రూంకి రమ్మంటూ హెడ్‌ మాస్టర్ లైంగిక వేధింపులు, కర్రలతో చితకబాదిన స్కూల్ విద్యార్థినులు, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

కర్ణాటక రాష్ట్రంలో పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్‌ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా మాట్లాడుకుని అతనిని కర్రలతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Headmaster thrashed by students (Photo-Twitter/Imran Khan)

కర్ణాటక రాష్ట్రంలో పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్‌ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా మాట్లాడుకుని అతనిని కర్రలతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Here's Viral Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement