Viral Bhangra Dance Video: న్యూయార్క్ టైం స్క్వేర్‌ వద్ద డ్యాన్సుతో దుమ్ము రేపిన పంజాబీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

అమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద ఓ ఒక ప్రవాస భారతీయుడు పంజాబీ డ్యాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దుబాయ్‌లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ్ అనే వ్యక్తి న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ అల్లరి చేశాడు.

Man Performs Bhangra At New York's Times Square

అమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద ఓ ఒక ప్రవాస భారతీయుడు పంజాబీ డ్యాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దుబాయ్‌లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ్ అనే వ్యక్తి న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ అల్లరి చేశాడు. నా బకెట్ లిస్టులో ఈ టిక్ కొట్టేస్తున్నా. టైం స్క్వేర్‌లో డ్యాన్స్ చేశా. ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేశా. పర్ఫెక్ట్ షాట్ కోసం గంట సేపు వెయిట్ చేశాం. ఆన్‌ ది స్పాట్ కొరియో ఇదంతా’ అని ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను క్యాప్షన్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Hardy Singh (@itshardysingh)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now