Viral Video: తొలిసారిగా ఎస్కలేటర్‌ ఎక్కినప్పుడు మీ అనుభవం కూడా ఇదేనా, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఎస్కలేటర్‌పై మహిళల అవస్థల వీడియో

ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు.

2 Sari-Clad Women Struggle To Survive On Escalator, Video Attracts Funny Reactions (Photo/X/Ghar Ke Kalesh)

ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు. చివరికి ఎలాగోలా ధైర్యం చేసి ఎస్కలేటర్‌పైకి ఎక్కారు. చివరక కిందా మీదా పడుతూ ఎస్కలేటర్ నుండి బయటపడ్డారు. ఈ వైరల్‌ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా మంది వీక్షించారు. కొన్ని వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం ఇదిగో, రోడ్డుపై అడ్డంగా వచ్చి కారును, బైకును ఢీకొట్టిన రిక్షా, ఎగిరి అవతల పడిన బైకుపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు

Here's Viral Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement