Viral Video: పిచ్చి పరాకష్టకు చేరడం అంటే ఇదే, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసిన యువతి, కరెంట్ లేకపోవడంతో బతికింది..

విద్యుత్ స్తంభాలపై యువతి రీల్స్ చేసిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసింది. స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

young woman climbs Electric pole and hold wires For Making Social Media reels

విద్యుత్ స్తంభాలపై యువతి రీల్స్ చేసిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసింది. స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద రీల్ చేస్తుండగా వెనక నుంచి ఢీకొట్టిన కారు, పిచ్చి పరాకాష్టకు చేరిందని నెటిజన్లు ఫైర్

 సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసిన యువతి

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement