Asia Cup Final 2023 Viral Video: ఆసియాకప్ ఫైనల్ మ్యాచులో గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి ఏం చేశాడో చూడండి..

ఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా రిలాక్స్ మూడ్ లో కనిపించాడు. అంతేకాదు విరాట్, రాహుల్ ద్రావిడ్ కలిసి సంబరాలు చేసుకున్నారు.

Credits: X

ఆసియా కప్ 2023 చివరి మ్యాచ్‌లో, భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఏకపక్ష ప్రదర్శనను చూపించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, అయితే మొత్తం జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సాధించింది. దీంతో ఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా రిలాక్స్ మూడ్ లో కనిపించాడు. అంతేకాదు విరాట్, రాహుల్ ద్రావిడ్ కలిసి సంబరాలు చేసుకున్నారు.

Credits: X

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement