ICC Men's T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌‌కి వేదికలు ఖరారు చేసిన ఐసీసీ, అమెరికాలోని మూడు మైదానాలు ఇవే..

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) యూఎస్ఏ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది

ICC (Photo-ANI)

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) యూఎస్ఏ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది. 20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీకి వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement