Rocky Flintoff: ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో

ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు.

Rocky Filntoff (Video Grab)

July 19:  ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్‌లో వచ్చేశాడు. 16 రాకీ ఫ్లింటాఫ్ తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తాచాటాడు. శ్రీలంక అండర్ 19 జట్టుతో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో ఇరగదీశాడు. విశేషం ఏంటంటే తండ్రి ఫ్లింటాఫ్ మ్యాచ్ చూస్తుండగానే సెంచరీ చేసి త్వరలోనే ఇంగ్లాండ్ జట్టులో చేరుతాననే సంకేతాన్ని ఇచ్చాడు రాకీ.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు దాటుతున్న జడ్జిని వేగంగా వచ్చి ఢీకొట్టిన బైక్, అక్కడికక్కడే న్యాయమూర్తి మృతి

Here's Video:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now