Amy Jones – Piepa Cleary Engagement: పెళ్లికి రెడీ అంటున్న ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు, ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

ప్ర‌పంచ‌ క్రికెట్‌లో మ‌రో ప్రేమ జంట త‌మ బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ అమీ జోన్స్ (Amy Jones) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ పీపా క్లియ‌రీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రికెట్ జోడీ త‌మ అనుబంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Amy Jones – Piepa Cleary Engagement

ప్ర‌పంచ‌ క్రికెట్‌లో మ‌రో ప్రేమ జంట త‌మ బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ అమీ జోన్స్ (Amy Jones) త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ పీపా క్లియ‌రీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.  ఈ క్రికెట్ జోడీ త‌మ అనుబంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అనంత‌రం ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోను అమీ జోన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు ఇక ఎల్ల‌ప్పుడూ ఛీర్స్ అనే క్యాప్ష‌న్ రాసింది. దాంతో, ఇద్ద‌రికీ అభినందన‌లు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Here's Post

 

View this post on Instagram

 

A post shared by Female Cricket (@femalecricket)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement