Kartik Tyagi: భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 15 మ్యాచ్ లు ఆడిన కార్తీక్ 15 వికెట్లు పడగొట్టాడు. గతంలో RR and SRH టీం తరపున ఆడాడు.

Kartik Tyagi

IPL 2024 కోసం గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 15 మ్యాచ్ లు ఆడిన కార్తీక్ 15 వికెట్లు పడగొట్టాడు. గతంలో RR and SRH టీం తరపున ఆడాడు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement