Hardik Pandya Wedding Pic: మొదటి భార్యనే రెండో సారి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా, కొడుకు అగస్త్య సమక్షంలో ఒక్కటైన జంట
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రేమికుల దినోత్సవాన(ఫిబ్రవరి 14) హార్దిక్- నటాషాలు తమ కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)