IND vs SL 2nd ODI: వీడియో ఇదే, సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ అయిన ఫెర్నాండో, బంతి స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టం‍ప్‌ను గిరాటేయడంతో ఎగిరిపోయిన స్టంప్

తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రెండో వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఫెర్నాండోను సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు

mohammed-siraj-knocks-over-avishka-fernando-sensational-delivery

తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రెండో వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఫెర్నాండోను సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో సిరాజ్‌ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టం‍ప్‌ను గిరాటేసింది.దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement