India vs New Zealand, Viral Video: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టి రచిన్ రవీంద్రను పెవిలియన్ పంపిన శుభ్ మన్ గిల్, కివీస్ మూడో వికెట్ పడగొట్టిన షమి..
రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భాగస్వామ్యాన్ని షమీ బ్రేక్ చేశాడు. 87 బంతుల్లో 75 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. షమీ అతడిని బౌండరీలో క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో రచిన్, మిచెల్ మధ్య 159 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భాగస్వామ్యాన్ని షమీ బ్రేక్ చేశాడు. 87 బంతుల్లో 75 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. షమీ అతడిని బౌండరీలో క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో రచిన్, మిచెల్ మధ్య 159 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే 40 ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు స్కోరు 4 వికెట్లకు 219 పరుగులు. డారిల్ మిచెల్ 98 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 9కి అతనితో ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)