India vs Pakistan, Viral Video: ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పాక్ ను చిత్తు చేసిన కులదీప్ యాదవ్, వీడియో మీ కోసం..

ఈ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. తొలుత సౌద్ షకీల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వచ్చి ఫోర్ కొట్టాడు. ఆపై కుల్దీప్ అతడిని అవుట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 5 వికెట్లకు 166 పరుగులు చేసింది.

kuldeep yadav (Photo credit: Twitter)

33వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ అద్భుతాలు చేశాడు. ఈ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. తొలుత సౌద్ షకీల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వచ్చి ఫోర్ కొట్టాడు. ఆపై కుల్దీప్ అతడిని అవుట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 5 వికెట్లకు 166 పరుగులు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన కుల్ దీప్ యాదవ్

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif