IPL 2024 Schedule Update: ఎన్నికల ప్రకటన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన, మార్చి చివర నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చైర్మన్ Arun Singh Dhumal.. 2024 IPL ఎడిషన్ లీగ్ భారతదేశంలో మార్చి చివరి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.అయితే సాధారణ ఎన్నికల తేదీలు ధృవీకరించబడిన తర్వాత మ్యాచ్‌లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చైర్మన్ Arun Singh Dhumal.. 2024 IPL ఎడిషన్ లీగ్ భారతదేశంలో మార్చి చివరి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.అయితే సాధారణ ఎన్నికల తేదీలు ధృవీకరించబడిన తర్వాత మ్యాచ్‌లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. భారతదేశంలో లీగ్ జరిగేలా చూసుకోవడానికి మేము భారత ప్రభుత్వం, ఏజెన్సీలతో కలిసి పని చేస్తాము. మేము సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి వేచి ఉన్నాము, దాని ప్రకారం మేము ప్రణాళిక చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రం ఎలాంటి ఆటను నిర్వహించాలో ఆ విధంగా ప్లాన్ చేస్తారని అరుణ్ ధుమాల్ IANS కి చెప్పారు.
Here's IANS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Advertisement
Advertisement