Lalit Modi Dating: లేటు వయసులో ఘాటు ప్రేమ, బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో లలిత్ మోడీ, త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడి

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ మరియు కమిషనర్‌గా ఉన్న మోడీ, నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు. సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు.

Lalit Modi Calls Sushmita Sen Better Half

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ మరియు కమిషనర్‌గా ఉన్న మోడీ, మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు. సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరో పోస్టులో క్లారిటీ ఇచ్చాడు లలిత్ మోడీ. అది కూడా త్వరలో జరగవచ్చని తెలిపాడు.

లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో వారిద్దరి పెళ్లి అయిపోయిందంటూ జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement