Mohammed Shami : కారు ప్రమాదం జరిగి లోయలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ..శభాష్ అంటున్న నెటిజన్లు..
క్రికెటర్ మహ్మద్ షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. షమీ తన కారులో నైనిటాల్ హిల్ స్టేషన్‌కు వెళుతుండగా, కొండపై నుండి కారు పడిపోవడం చూశాడు. ప్రమాదానికి గురైన ప్రాంతానికి వెంటనే వెళ్లి.. 33 ఏళ్ల వ్యక్తిని కారు నుంచి బయటకు తీసుకుని.. అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

shami
Tags
Car Accident
Mohammad Shami
mohammad shami accident
mohammad shami car accident
mohammad shami rescue car accident
mohammad shami shares video of saving car accident victims
Mohammed Shami
mohammed shami accident
mohammed shami car accident
mohammed shami hasin jahan
mohammed shami latest news
mohammed shami news
mohammed shami road accident
Mohammed Shami Wife
mohammed shami wife hasin jahan
road accident
shami accident
shami saves car accident
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement