Mohammed Siraj In DSP Uniform: డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌ని చూశారా

టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగమివ్వగా ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు డీజీపీ జితేంద‌ర్.ఈ నేపథ్యంలో పోలీస్ డ్రస్‌లో సిరాజ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Mohammed Siraj Pic in Telangana DSP Uniform, still goes viral(X)

టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగమివ్వగా ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు డీజీపీ జితేంద‌ర్.ఈ నేపథ్యంలో పోలీస్ డ్రస్‌లో సిరాజ్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement