Danish Kaneria Diwali Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపన పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్, అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్
నా ీలక్ష్యం భారత్ లో రామ మందిరం సందర్శించడమేనని. రాముడ్ని దర్శించుకోవాలనుకుంటున్నానని పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు. పంచవ్యాప్తంగా ఉన్న అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా దివాళి శుభాకాంక్షలు తెలిపారు. నా ీలక్ష్యం భారత్ లో రామ మందిరం సందర్శించడమేనని. రాముడ్ని దర్శించుకోవాలనుకుంటున్నానని పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు. పంచవ్యాప్తంగా ఉన్న అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)