Naseem Shah Crying Video: వీడియో ఇదిగో, మ్యాచ్ ఓడిపోగానే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిన పాక్ పేసర్ న‌సీమ్ షా, ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

పాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా, న‌సీమ్ షా(Naseem Shah) రెండు బౌండ‌రీలు కొట్టినా టార్గెట్‌ను అందుకోలేక‌పోయారు. 4 బంతుల్లో 10 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన న‌సీమ్ షా మ్యాచ్ ఓడిపోగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు

Naseem Shah Breaks Down in Tears

పాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా, న‌సీమ్ షా(Naseem Shah) రెండు బౌండ‌రీలు కొట్టినా టార్గెట్‌ను అందుకోలేక‌పోయారు. 4 బంతుల్లో 10 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన న‌సీమ్ షా మ్యాచ్ ఓడిపోగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఇండియ‌న్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అత‌న్ని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యాచ్ ముగియ‌గానే.. పాక్ క్రికెట‌ర్ ఏడుస్తూనే మైదానం బ‌య‌ట‌కు వెళ్లాడు. తోటి క్రికెట‌ర్ షాహీన్ అఫ్రిది కూడా న‌సీమ్‌ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశాడు. న‌సీమ్ ఏడుస్తున్న ఫోటో, వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. అమెరికా చేతిలో పాకిస్తాన్ ప్లే అప్ అవకాశాలు, భారత్‌తో ఓడిన తరువాత మారిన సూపర్-8 సమీకరణలు, ఉత్కంఠ పోరులో టీమిడింయా ఘన విజయం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement