Rishabh Pant Frustration Video: రిషబ్ పంత్ ప్రస్టేషన్ వీడియో ఇదిగో, అసహనంతో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
మార్చి 28 రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు.
మార్చి 28 రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు. దీంతో తీవ్ర అసహనంతో పెవిలియన్‌కు వెళ్తూ తన బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి (పరదాలకు) కొట్టాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు 81 పరుగులు అవసరమైన దశలో స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో పంత్ ఔట్ అయ్యాడు. ఉత్కంఠ పోరులో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం, 31 పరుగుల తేడాతో గెలుపు..రికార్డు టార్గెట్ ఛేదనలో పోరాడి ఓడిన ముంబై..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement
Advertisement