Sachin Tendulkar at Hyderabad: హైదరాబాద్ లో నేడు సచిన్ టెండూల్కర్ సందడి, హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ ప్రారంభం..

హైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు.

sachin tendulkar

హైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఎనిమిది వేల మంది ఉత్సాహభరితమైన రన్నర్ల మధ్య ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ను సచిన్ టెండూల్కర్ జెండా ఊపి ప్రారంభించారు.

సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా దృష్టి లోపం ఉన్న రన్నర్ల ధైర్యానికి తాను వ్యక్తిగతంగా  సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. మారథాన్‌లో పాల్గొనే వారందరి తరపున  10 వేల చెట్లను నాటుతున్నట్లు పేర్కొన్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now