Imran Muhammad: వీడియో ఇదిగో, అక్త‌ర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఇమ్రాన్ ముహ‌మ్మ‌ద్, రావ‌ల్సిండి ఎక్స్‌ప్రెస్‌ వారసుడు దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు

అచ్చం అత‌డిని పోలిన ఓ కుర్రాడు ఇంట‌ర్నెట్‌లో జూనియ‌ర్ అక్త‌ర్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు

Shoaib Akhtar's lookalike Imran Muhammad from Oman D10 League goes viral

ప్ర‌పంచ క్రికెట్‌లోని ఫాస్టెస్ట్ బౌల‌ర్ గా పేరుగాంచిన రావ‌ల్సిండి ఎక్స్‌ప్రెస్‌ షోయ‌బ్ అక్త‌ర్ లాగా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ వీడియో వైరల్ అవుతోంది. అచ్చం అత‌డిని పోలిన ఓ కుర్రాడు ఇంట‌ర్నెట్‌లో జూనియ‌ర్ అక్త‌ర్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇంత‌కూ జూనియ‌ర్ అక్త‌ర్ ఎక్క‌డ కంట‌ప‌డ్డాడంటే.. ఒమ‌న్ దేశంలో జ‌రుగుతున్న‌ డీ10 లీగ్ మ్యాచ్‌లో. అక్త‌ర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఆ యువ పేస‌ర్ పేరు ఇమ్రాన్ ముహ‌మ్మ‌ద్(Imran Muhammad). అక్త‌ర్ వార‌సుడు దొరికాడంటూ ఇమ్రాన్ బౌలింగ్‌ను నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif