Virat Kohli Fitness Video: వైరల్ వీడియో, జిమ్‌లో పరుగులు పెడుతున్న విరాట్ కోహ్లీ, ఫిట్‌నెస్‌కి సంబంధించిన క్లిప్ వైరల్
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో బంగ్లాదేశ్ టూర్ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)