Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం, 55.97 మీటర్ల బెస్ట్ త్రోతో పతకం దక్కించుకున్న ఖానీ

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా టీమిండియాకు 11వ స్వర్ణ పతకాన్ని ఖానీ అందించాడు. 55.97 మీటర్ల బెస్ట్ త్రోతో, హనీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. బాబీ అదే ఈవెంట్‌లో 42.23 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

Asian Para Games 2023 Logo (Photo Credits: @19thAGofficial/Twitter)

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌ అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. తాజాగా టీమిండియాకు 11వ స్వర్ణ పతకాన్ని ఖానీ అందించాడు. 55.97 మీటర్ల బెస్ట్ త్రోతో, హనీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. బాబీ అదే ఈవెంట్‌లో 42.23 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

Here's News

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement