Anakapally Shocker: అనకాపల్లి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 18 మందికి అస్వస్థత
అనకాపల్లి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 18 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత కు గురైన వారిలో 5 గురు చిన్నారులు ఉన్నారు.
అనకాపల్లి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 18 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత కు గురైన వారిలో 5 గురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థతి విషమం ఉంది. నక్కపల్లి నుండి వారిని అనకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ వ్యక్తం చేసిన హోమంత్రి అనిత భాదితులకు మెరుగైన వైద్యం అందించాలనీ ఆదేశించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)