Chandrababu Birthday: చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్, జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు అంటూ ట్వీట్

ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్‌ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.

File images of AP CM Jagnmohan Reddy and Opp Leader Chandrababu Naidu | Photo - PTI

ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్‌ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement