Andhra Pradesh Elections 2024: జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు.

Rapaka Vara Prasada Rao (Photo-Video Grab)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. రాజోలు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇక నుంచి ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement